Top 5 Most Beautiful Indian Woman Athletes Attracts audience on both on field and off field.
#SmritiMandhana
#PrachiTehlan
#SharmilaNicollet
#deepikapallikal
#DineshKarthik
#ManuBhaker
భారత క్రీడాకారిణులు ఆటతోనే కాకుండా తమ అందంతోనూ అదరగొడుతున్నారు. సినీ హీరోయిన్లకు ఏ మాత్రం తీసిపోకుండా ఆకట్టుకుంటున్నారు. ఆన్‌ది ఫీల్డ్ తమ ఆటతో అభిమానులను ముగ్దులు చేస్తున్న ఈ సార్ట్ ప్లేయర్స్.. ఆఫ్‌ది ఫీల్డ్‌లో తమ అందచందాలతో సోషల్ మీడియాను ఊపెస్తున్నారు. ఈ జాబితాలో మహిళా క్రికెటర్లే కాకుండా ఇతర ప్లేయర్లు ఉన్నారు. ఇలా అభిమానుల మనసులను దోచుకుంటున్న ఓ ఐదుగురి ప్లేయర్ల గురించి తెలుసుకుందాం